Tuesday, December 14, 2021

అమ్మ మాటని లెక్కచెయ్యని సిరి 😠| బిగ్ బాస్ 5 న్యూస్ | జెస్సి పాపం 😢

                  


         తెలుగు టీవీ షోస్ లో అత్యంత ఆదరణ ఉన్న షో స్టార్ మా లో ప్రతి సంవత్సరం ప్రసారం అయ్యే బిగ్ బాస్ . ప్రస్తుతం 5 వ సీసన్ నడుస్తుంది . ఈ షోని యువత మాత్రమే కాక ఫ్యామిలీ కూడా ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి షో లో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ మరియు సిరి తరచూ హుగ్గులు ,ముద్దులు పెట్టుకోవడం ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చట్లేదు.


      దీని పై స్పందిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సిరి అమ్మ గారు తనకు నచ్చట్లేదు అని సిరి మరియు షన్ను కి చెప్పింది. కానీ సిరి మరియు షన్ను  అదే వైఖరిని ఇప్పటికి కొనసాగిస్తున్నారు. అమ్మ చెప్పిన మాట కూడ లెక్కచెయ్యకుండా అలాగే కొనసాగించడం బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చలేదు. 


ఇప్పుడు కొత్తగా ఫ్రెండ్షిప్ హుగ్గు అని చేసుకుంటున్నారు. ఇద్దరూ ఇప్పటికే వేరే వారితో ప్రేమలో ఉన్నప్పటికీ తరచూ ఇలా చెయ్యడం తప్పు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఒక అమ్మ గా సిరి అమ్మ గారు అలా చెప్పడం తప్పు లేదు. ప్రతిఒక్కరి  అమ్మగారు  తనకూతురు పద్దతి గా ఉండాలి అని కోరుకుంటుంది. 


గట్టిగా అరిచినా జెస్సి:-



      బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ ఐన సభ్యుల నుండి ఇంటిలోని సభ్యులకు నిన్నటి వారం కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అందులో భాగంగా షణ్ముఖ్ ని "నీకు సిరి కి ఉన్న బాండింగ్ బయటకు ఎలా వెళ్తుంది అని ఎపుడు ఐనా ఆలోచించావా? " అని జెస్సి గట్టిగా అడిగాడు. షణ్ముఖ్ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయాడు. 

 అదేవిధంగా సిరి ని కూడా "నువ్వు హౌస్ లోకి గేమ్ ఆడాడానికి వచ్చావా? ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవడానికి వచ్చావా? " అని అడిగాడు. సిరి కూడా ఆ ప్రశ్నకు సరిగా సమాధానం ఇవ్వలేకపోయింది.

 ఏది ఏమైనా ప్రతి ఒక్కదానికి లిమిట్ ఉంటుంది . ఇలా ఫ్రెండ్షిప్ పేరు తో రొమాన్స్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

No comments:

Post a Comment

Cricket News: Who is best batsmen Virat or Rohit ?

                                     KING VS HITMAN Virat Kohli and Rohit Sharma are the two greatest batsmen in the current era. India has ...